Lord Rama

పాహి రామప్రభో

Pahi Ramaprabho

✍️ Unknown author 🖋️ Telugu script 55 views
📄 Download PDF
View: Text in this script too →
🖋️ Script: తెలుగు ▾
Meaning —
రాగమ్: మధ్యమావతి
rāgam: madhyamāvati
తాలమ్: ఝమ్ప
tālam: jhampa
పాహిరామప్రభో పాహిరామప్రభో
pāhirāmaprabho pāhirāmaprabho
పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥
pāhibhadrādri vaidehirāmaprabho || pāhirāmaprabho ||
శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ
śrīmanmahāguṇastomābhirāma mī
నామకీర్తనలు వర్ణిన్తు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥
nāmakīrtanalu varṇintu rāmaprabho || 1 || pāhirāmaprabho ||
సున్దరాకార హృన్మన్దిరోద్ధార సీ
sundarākāra hṛnmandiroddhāra sī
తేన్దిరా సంయుతానన్ద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥
tendirā saṃyutānanda rāmaprabho || 2 || pāhirāmaprabho ||
ఇన్దిరా హృదయారవిన్దాదిరూఢ
indirā hṛdayāravindādirūḍha
సున్దారాకార ఆనన్ద రామప్రభో ॥ 3 ॥ పాహిరామప్రభో ॥
sundārākāra ānanda rāmaprabho || 3 || pāhirāmaprabho ||
ఎన్దునేజూడ మీసున్దరాననము
èndunejūḍa mīsundarānanamu
కన్దునో కన్నులిమ్పొన్ద రామప్రభో ॥ 4 ॥ పాహిరామప్రభో ॥
kanduno kannulimpònda rāmaprabho || 4 || pāhirāmaprabho ||
పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాం
puṇyacāritralāvaṇya kāruṇya gāṃ
భీర్య దాక్షిణ్య శ్రీరామచన్ద్రప్రభో ॥ 5 ॥ పాహిరామప్రభో ॥
bhīrya dākṣiṇya śrīrāmacandraprabho || 5 || pāhirāmaprabho ||
కన్దర్పజనక నాయన్దు రఞ్జిల సదా
kandarpajanaka nāyandu rañjila sadā
నన్దుడవై పూజలన్దు రామప్రభో ॥ 6 ॥ పాహిరామప్రభో ॥
nanduḍavai pūjalandu rāmaprabho || 6 || pāhirāmaprabho ||
ఇమ్పుగా జెవులకు న్విన్దుగా నీకథల్‌
impugā jèvulaku nvindugā nīkathal‌
కన్దుగా మిమ్ము సొమ్పొన్ద రామప్రభో ॥ 7 ॥ పాహిరామప్రభో ॥
kandugā mimmu sòmpònda rāmaprabho || 7 || pāhirāmaprabho ||
వన్దనముచేసి మునులన్దరు ఘనులైరి
vandanamucesi munulandaru ghanulairi
విన్దవైనట్టి గోవిన్ద రామప్రభో ॥ 8 ॥ పాహిరామప్రభో ॥
vindavainaṭṭi govinda rāmaprabho || 8 || pāhirāmaprabho ||
బృన్దారకాది సద్బృన్దార్చితావతార
bṛndārakādi sadbṛndārcitāvatāra
విన్ద ముని సన్దర్శితానన్ద రామప్రభో ॥ 9 ॥ పాహిరామప్రభో ॥
vinda muni sandarśitānanda rāmaprabho || 9 || pāhirāmaprabho ||
తల్లివినీవె మాతణ్డ్రివినీవె మా
tallivinīvè mātaṇḍrivinīvè mā
ధాతవునీవె మాభ్రాత రామప్రభో ॥ 10 ॥ పాహిరామప్రభో ॥
dhātavunīvè mābhrāta rāmaprabho || 10 || pāhirāmaprabho ||
పల్లవాధరలైన గొల్లభామలగూడి
pallavādharalaina gòllabhāmalagūḍi
యుల్లమలరఙ్గ రఞ్జిల్లు రామప్రభో ॥ 11 ॥ పాహిరామప్రభో ॥
yullamalaraṅga rañjillu rāmaprabho || 11 || pāhirāmaprabho ||
మల్లరఙ్గమ్బునన్దెల్ల మల్లులజీరి
mallaraṅgambunandèlla mallulajīri
యల్ల కంసుని జమ్పు మల్ల రామప్రభో ॥ 12 ॥ పాహిరామప్రభో ॥
yalla kaṃsuni jampu malla rāmaprabho || 12 || pāhirāmaprabho ||
కొల్లలుగ నీమాయ వెల్లివిరియగ జేయ
kòllaluga nīmāya vèlliviriyaga jeya
సల్లాపమున క్రీడసల్పు రామప్రభో ॥ 13 ॥ పాహిరామప్రభో ॥
sallāpamuna krīḍasalpu rāmaprabho || 13 || pāhirāmaprabho ||
తమ్ముడును నీవు పార్శ్వమ్ములఞ్జేరి వి
tammuḍunu nīvu pārśvammulañjeri vi
ల్లమ్ములెక్కెడి నిల్చుటిమ్ము రామప్రభో ॥ 14 ॥ పాహిరామప్రభో ॥
llammulèkkèḍi nilcuṭimmu rāmaprabho || 14 || pāhirāmaprabho ||
క్రమ్ముకొనిశాత్రవులు హుమ్మనుచువచ్చెదరు
krammukòniśātravulu hummanucuvaccèdaru
ఇమ్మైనబాణములిమ్ము రామప్రభో ॥ 15 ॥ పాహిరామప్రభో ॥
immainabāṇamulimmu rāmaprabho || 15 || pāhirāmaprabho ||
రమ్ము నాకభయమ్ము నిమ్ము నీపాదముల్‌
rammu nākabhayammu nimmu nīpādamul‌
నమ్మినానయ్య శ్రీరామచన్ద్రప్రభో ॥ 16 ॥ పాహిరామప్రభో ॥
namminānayya śrīrāmacandraprabho || 16 || pāhirāmaprabho ||
కణ్టి మీ శఙ్ఖమ్ము కణ్టి మీ చక్రము
kaṇṭi mī śaṅkhammu kaṇṭi mī cakramu
కణ్టి మీ పాదముల్గణ్టి రామప్రభో ॥ 17 ॥ పాహిరామప్రభో ॥
kaṇṭi mī pādamulgaṇṭi rāmaprabho || 17 || pāhirāmaprabho ||
విణ్టి మహిమ వెన్నణ్టి తమ్ముడు నీవు
viṇṭi mahima vènnaṇṭi tammuḍu nīvu
జణ్టరావయ్య నావెణ్ట రామప్రభో ॥ 18 ॥ పాహిరామప్రభో ॥
jaṇṭarāvayya nāvèṇṭa rāmaprabho || 18 || pāhirāmaprabho ||
మేము నీవారమైనాము రక్షిమ్పుమ
memu nīvāramaināmu rakṣimpuma
న్నాము జాగేల శ్రీరామచన్ద్రప్రభో ॥ 19 ॥ పాహిరామప్రభో ॥
nnāmu jāgela śrīrāmacandraprabho || 19 || pāhirāmaprabho ||
నామనోవీధిని ప్రేమతోనుణ్డు మీ
nāmanovīdhini prematonuṇḍu mī
భూమిజాసహిత జయ రామచన్ద్రప్రభో ॥ 20 ॥ పాహిరామప్రభో ॥
bhūmijāsahita jaya rāmacandraprabho || 20 || pāhirāmaprabho ||
మీ మహత్త్వమ్ము విన మనమన్దు ప్రేమ
mī mahattvammu vina manamandu prema
వేమరున్‌ బుట్టు శ్రీరామచన్ద్రప్రభో ॥ 21 ॥ పాహిరామప్రభో ॥
vemarun‌ buṭṭu śrīrāmacandraprabho || 21 || pāhirāmaprabho ||
శ్యామసున్దర కోమలం జానకీమనః
śyāmasundara komalaṃ jānakīmanaḥ
కాముకం త్వం భజే రామచన్ద్రప్రభో ॥ 22 ॥ పాహిరామప్రభో ॥
kāmukaṃ tvaṃ bhaje rāmacandraprabho || 22 || pāhirāmaprabho ||
కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న
kāmitārthamuliccu nī mahatvamu vinna
నా మొరాలిఞ్చు నాస్వామి రామప్రభో ॥ 23 ॥ పాహిరామప్రభో ॥
nā mòrāliñcu nāsvāmi rāmaprabho || 23 || pāhirāmaprabho ||
కామితప్రభుడవై ప్రేమతో రక్షిఞ్చు
kāmitaprabhuḍavai premato rakṣiñcu
స్వామి సాకేతపురి రామచన్ద్రప్రభో ॥ 24 ॥ పాహిరామప్రభో ॥
svāmi sāketapuri rāmacandraprabho || 24 || pāhirāmaprabho ||
అన్న రావన్న నీకన్న నామీద నెన
anna rāvanna nīkanna nāmīda nèna
రున్న వారేరి నాయన్న రామప్రభో ॥ 25 ॥ పాహిరామప్రభో ॥
runna vāreri nāyanna rāmaprabho || 25 || pāhirāmaprabho ||
నిన్నెగాకను మరే యన్యులగానన్‌
ninnègākanu mare yanyulagānan‌
గన్నతణ్డ్రివిగ మాయన్న రామప్రభో ॥ 26 ॥ పాహిరామప్రభో ॥
gannataṇḍriviga māyanna rāmaprabho || 26 || pāhirāmaprabho ||
వెన్నదొఙ్గిలి తిన్న చిన్నకృష్ణమ్మ ని
vènnadòṅgili tinna cinnakṛṣṇamma ni
న్నెన్నగా వశమె రావన్న రామప్రభో ॥ 27 ॥ పాహిరామప్రభో ॥
nnènnagā vaśamè rāvanna rāmaprabho || 27 || pāhirāmaprabho ||
ఎన్నెన్నో జన్మముల నెత్తజాలను ఇక
ènnènno janmamula nèttajālanu ika
నిన్నె నెమ్మదిని వర్ణిన్తు రామప్రభో ॥ 28 ॥ పాహిరామప్రభో ॥
ninnè nèmmadini varṇintu rāmaprabho || 28 || pāhirāmaprabho ||
ఎన్నివిధములనైన నిన్నె నమ్మిన వాని
ènnividhamulanaina ninnè nammina vāni
మన్నిఞ్చి దయచేయుమన్న రామప్రభో ॥ 29 ॥ పాహిరామప్రభో ॥
manniñci dayaceyumanna rāmaprabho || 29 || pāhirāmaprabho ||
పన్నగాధిపశాయి భావనాతీత ఆ
pannagādhipaśāyi bhāvanātīta ā
పన్న నామనవి వినవన్న రామప్రభో ॥ 30 ॥ పాహిరామప్రభో ॥
panna nāmanavi vinavanna rāmaprabho || 30 || pāhirāmaprabho ||
మేటివాక్యమ్బు మీసాటిదైవమ్బు ము
meṭivākyambu mīsāṭidaivambu mu
మ్మాటికిని భువిలేదు మేటి రామప్రభో ॥ 31 ॥ పాహిరామప్రభో ॥
mmāṭikini bhuviledu meṭi rāmaprabho || 31 || pāhirāmaprabho ||
పాడుదును మిమ్ము గొనియాడుదును మోదమున
pāḍudunu mimmu gòniyāḍudunu modamuna
వేడుచున్నాను గాపాడు రామప్రభో ॥ 32 ॥ పాహిరామప్రభో ॥
veḍucunnānu gāpāḍu rāmaprabho || 32 || pāhirāmaprabho ||
వేడుకోగానె నీజోడుకాడును నీవు
veḍukogānè nījoḍukāḍunu nīvu
కూడి రారయ్య నాతోడ రామప్రభో ॥ 33 ॥ పాహిరామప్రభో ॥
kūḍi rārayya nātoḍa rāmaprabho || 33 || pāhirāmaprabho ||
నేడు నాకోర్కె లీడేరగాజేసి కా
neḍu nākorkè līḍeragājesi kā
పాడరా కరినేలు జాడ రామప్రభో ॥ 34 ॥ పాహిరామప్రభో ॥
pāḍarā karinelu jāḍa rāmaprabho || 34 || pāhirāmaprabho ||
మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొన్దు
mūḍumūrtula kātmamūlamai cènnòndu
వాడవని శ్రుతులు నిన్నాడు రామప్రభో ॥ 35 ॥ పాహిరామప్రభో ॥
vāḍavani śrutulu ninnāḍu rāmaprabho || 35 || pāhirāmaprabho ||
చూడు మీభక్తులను గూడు మీరిపుల గో
cūḍu mībhaktulanu gūḍu mīripula go
రాడు మీవల్ల గోవిన్ద రామప్రభో ॥ 36 ॥ పాహిరామప్రభో ॥
rāḍu mīvalla govinda rāmaprabho || 36 || pāhirāmaprabho ||
పుణ్డరీకాక్ష మార్తాణ్డవంశోద్భవా
puṇḍarīkākṣa mārtāṇḍavaṃśodbhavā
ఖణ్డలస్తుత్య కోదణ్డ రామప్రభో ॥ 37 ॥ పాహిరామప్రభో ॥
khaṇḍalastutya kodaṇḍa rāmaprabho || 37 || pāhirāmaprabho ||
కుణ్డలిశయన భూమణ్డలోద్ధరణ పా
kuṇḍaliśayana bhūmaṇḍaloddharaṇa pā
షణ్డజనహరణ కోదణ్డరామప్రభో ॥ 38 ॥ పాహిరామప్రభో ॥
ṣaṇḍajanaharaṇa kodaṇḍarāmaprabho || 38 || pāhirāmaprabho ||
నిణ్డుదయతోడ నాయణ్డ బాయకను నీ
niṇḍudayatoḍa nāyaṇḍa bāyakanu nī
వుణ్డి గాపాడు కోదణ్డరామప్రభో ॥ 39 ॥ పాహిరామప్రభో ॥
vuṇḍi gāpāḍu kodaṇḍarāmaprabho || 39 || pāhirāmaprabho ||
జాతకౌతూహలం చక్షుకృత్యారమాం
jātakautūhalaṃ cakṣukṛtyāramāṃ
పూతసీతాపతే దాత రామప్రభో ॥ 40 ॥ పాహిరామప్రభో ॥
pūtasītāpate dāta rāmaprabho || 40 || pāhirāmaprabho ||
పాతకులలో మొదటి పాతకుడ నావణ్టి
pātakulalo mòdaṭi pātakuḍa nāvaṇṭi
పాతకుని కావుటే ఖ్యాతి రామప్రభో ॥ 41 ॥ పాహిరామప్రభో ॥
pātakuni kāvuṭe khyāti rāmaprabho || 41 || pāhirāmaprabho ||
భూతనాథుని విల్లు ఖ్యాతిగా ఖణ్డిఞ్చి
bhūtanāthuni villu khyātigā khaṇḍiñci
సీతగైకొన్న విఖ్యాత రామప్రభో ॥ 42 ॥ పాహిరామప్రభో ॥
sītagaikònna vikhyāta rāmaprabho || 42 || pāhirāmaprabho ||
పూతనాకల్మషోద్ధూత పె\న్‌శత్రు సం
pūtanākalmaṣoddhūta pè\n‌śatru saṃ
హారి శ్రీసీతాసమేత రామప్రభో ॥ 43 ॥ పాహిరామప్రభో ॥
hāri śrīsītāsameta rāmaprabho || 43 || pāhirāmaprabho ||
జాతినీతులులేక భూతలమ్బున దిరుగు
jātinītululeka bhūtalambuna dirugu
ఘాతకుల బరిమార్చు నేత రామప్రభో ॥ 44 ॥ పాహిరామప్రభో ॥
ghātakula barimārcu neta rāmaprabho || 44 || pāhirāmaprabho ||
ఎప్పుడును గణ్టికి రెప్పవలె గాచి న
èppuḍunu gaṇṭiki rèppavalè gāci na
న్నొప్పుగాగావు మాయప్ప రామప్రభో ॥ 45 ॥ పాహిరామప్రభో ॥
nnòppugāgāvu māyappa rāmaprabho || 45 || pāhirāmaprabho ||
ఏదయా నీదయా యోదయామ్భోనిధీ
edayā nīdayā yodayāmbhonidhī
యాదిలేదయ్య నామీద రామప్రభో ॥ 46 ॥ పాహిరామప్రభో ॥
yādiledayya nāmīda rāmaprabho || 46 || pāhirāmaprabho ||
ఘోరరాక్షస గర్వహార విశ్వమ్భరో
ghorarākṣasa garvahāra viśvambharo
ద్ధార గుణసాన్ద్రవిస్తార రామప్రభో ॥ 47 ॥ పాహిరామప్రభో ॥
ddhāra guṇasāndravistāra rāmaprabho || 47 || pāhirāmaprabho ||
మోదమున నీవు నన్నాదుకోవయ్య గో
modamuna nīvu nannādukovayya go
దావరీ తీర భద్రాద్రి రామప్రభో ॥ 48 ॥ పాహిరామప్రభో ॥
dāvarī tīra bhadrādri rāmaprabho || 48 || pāhirāmaprabho ||
నీదు బాణమ్బులను నాదుశత్రులబట్టి
nīdu bāṇambulanu nāduśatrulabaṭṭi
బాధిమ్పకున్నావదేమి రామప్రభో ॥ 49 ॥ పాహిరామప్రభో ॥
bādhimpakunnāvademi rāmaprabho || 49 || pāhirāmaprabho ||
ఆదిమధ్యాన్త బహిరాన్తరాత్ముడవనుచు
ādimadhyānta bahirāntarātmuḍavanucu
వాదిన్తునే జగన్నాథ రామప్రభో ॥ 50 ॥ పాహిరామప్రభో ॥
vādintune jagannātha rāmaprabho || 50 || pāhirāmaprabho ||
చాలదేమి పదాబ్జములసాటి యీపదు
cālademi padābjamulasāṭi yīpadu
నాల్గులోకమ్బుల గూడి రామప్రభో ॥ 51 ॥ పాహిరామప్రభో ॥
nālgulokambula gūḍi rāmaprabho || 51 || pāhirāmaprabho ||
ఏల యీలాగు జాగేల జేసెదవు మ
ela yīlāgu jāgela jesèdavu ma
మ్మేలుకోవయ్య మాపాలి రామప్రభో ॥ 52 ॥ పాహిరామప్రభో ॥
mmelukovayya māpāli rāmaprabho || 52 || pāhirāmaprabho ||
పాలువెన్నలు మ్రుచ్చిలిన్తివని యశోద
pāluvènnalu mruccilintivani yaśoda
రోటగట్టిన మాయచాలు రామప్రభో ॥ 53 ॥ పాహిరామప్రభో ॥
roṭagaṭṭina māyacālu rāmaprabho || 53 || pāhirāmaprabho ||
కొల్లలుగ వ్రేపల్లె పల్లవాధరులతో
kòllaluga vrepallè pallavādharulato
నల్లబిల్లిగను రఞ్జిల్ల రామప్రభో ॥ 54 ॥ పాహిరామప్రభో ॥
nallabilliganu rañjilla rāmaprabho || 54 || pāhirāmaprabho ||
వాలి నొక్కమ్మునన్‌ గూలవేసిన శౌర్య
vāli nòkkammunan‌ gūlavesina śaurya
శాలియౌ నినుదలతు జాల రామప్రభో ॥ 55 ॥ పాహిరామప్రభో ॥
śāliyau ninudalatu jāla rāmaprabho || 55 || pāhirāmaprabho ||
సాలభఞ్జికల నిర్మూలమ్బు చేయగా
sālabhañjikala nirmūlambu ceyagā
జాలితివి గోపాలబాల రామప్రభో ॥ 56 ॥ పాహిరామప్రభో ॥
jālitivi gopālabāla rāmaprabho || 56 || pāhirāmaprabho ||
తాలవృక్షము లొక్కకోల ధరగూలగా
tālavṛkṣamu lòkkakola dharagūlagā
లీలనేసిన బాహుశాలి రామప్రభో ॥ 57 ॥ పాహిరామప్రభో ॥
līlanesina bāhuśāli rāmaprabho || 57 || pāhirāmaprabho ||
(శిలయైన యహల్య శ్రీపాదములు
(śilayaina yahalya śrīpādamulu
సోక నెలతయై మిము మదితలచె ॥ 58 ॥ పాహిరామప్రభో ॥)
soka nèlatayai mimu maditalacè || 58 || pāhirāmaprabho ||)
వినవయ్య మనవి గైకొనవయ్య తప్పులన్‌
vinavayya manavi gaikònavayya tappulan‌
గనకయ్య సమ్మతిన్గొనుచు రామప్రభో ॥ 59 ॥ పాహిరామప్రభో ॥
ganakayya sammatingònucu rāmaprabho || 59 || pāhirāmaprabho ||
దానధర్మమ్బులున్‌ దపజపమ్బులు నీదు
dānadharmambulun‌ dapajapambulu nīdu
నామకీర్తనకు సరిరావు రామప్రభో ॥ 60 ॥ పాహిరామప్రభో ॥
nāmakīrtanaku sarirāvu rāmaprabho || 60 || pāhirāmaprabho ||
మానావమానములు మహిని నీవై యుణ్డ
mānāvamānamulu mahini nīvai yuṇḍa
మాకేల మదిని ఈచిన్త రామప్రభో ॥ 61 ॥ పాహిరామప్రభో ॥
mākela madini īcinta rāmaprabho || 61 || pāhirāmaprabho ||
జ్ఞానయోగాభ్యాసమన్దు నుణ్డెడివారి
jñānayogābhyāsamandu nuṇḍèḍivāri
కానన్దమయుడవైనావు రామప్రభో ॥ 62 ॥ పాహిరామప్రభో ॥
kānandamayuḍavaināvu rāmaprabho || 62 || pāhirāmaprabho ||
భానువంశమునన్దు మానవాధిపుడవై
bhānuvaṃśamunandu mānavādhipuḍavai
దానవుల బరిమార్చినావు రామప్రభో ॥ 63 ॥ పాహిరామప్రభో ॥
dānavula barimārcināvu rāmaprabho || 63 || pāhirāmaprabho ||
అణురేణు పరిపూర్ణుడౌ హృదయవాస నా
aṇureṇu paripūrṇuḍau hṛdayavāsa nā
మనవి విను దేవకీతనయ రామప్రభో ॥ 64 ॥ పాహిరామప్రభో ॥
manavi vinu devakītanaya rāmaprabho || 64 || pāhirāmaprabho ||
మాన్యమై ఆశ్రితవదాన్యమై సుజన స
mānyamai āśritavadānyamai sujana sa
న్మాన్యమై వెలుగు మూర్ధన్య రామప్రభో ॥ 65 ॥ పాహిరామప్రభో ॥
nmānyamai vèlugu mūrdhanya rāmaprabho || 65 || pāhirāmaprabho ||
నిత్యమై సత్యమై నిర్మలమ్బై మహిని
nityamai satyamai nirmalambai mahini
దివ్యవంశోత్తంసమైన రామప్రభో ॥ 66 ॥ పాహిరామప్రభో ॥
divyavaṃśottaṃsamaina rāmaprabho || 66 || pāhirāmaprabho ||
సేవ్యమై మీపదద్భావ్యమై సజ్జన
sevyamai mīpadadbhāvyamai sajjana
శ్రావ్యమై యుణ్డునో దివ్య రామప్రభో ॥ 67 ॥ పాహిరామప్రభో ॥
śrāvyamai yuṇḍuno divya rāmaprabho || 67 || pāhirāmaprabho ||
గట్టిగా నీవున\న్‌ పట్టుగా విహితమౌ
gaṭṭigā nīvuna\n‌ paṭṭugā vihitamau
నట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో ॥ 68 ॥ పాహిరామప్రభో ॥
naṭṭugā mammu cepaṭṭu rāmaprabho || 68 || pāhirāmaprabho ||
దిట్టయగు తాటకినిగొట్టి వేగమె గాధి
diṭṭayagu tāṭakinigòṭṭi vegamè gādhi
పట్టి యాగము గాచినట్టి రామప్రభో ॥ 69 ॥ పాహిరామప్రభో ॥
paṭṭi yāgamu gācinaṭṭi rāmaprabho || 69 || pāhirāmaprabho ||
చుట్టుకొని కాలిఙ్గు డట్టహాసముచేయ
cuṭṭukòni kāliṅgu ḍaṭṭahāsamuceya
పట్టుకొని తలనెక్కినట్టి రామప్రభో ॥ 70 ॥ పాహిరామప్రభో ॥
paṭṭukòni talanèkkinaṭṭi rāmaprabho || 70 || pāhirāmaprabho ||
సన్తతము నన్ను రక్షిన్తువని నమ్మి మి
santatamu nannu rakṣintuvani nammi mi
మ్మెన్తురా జానకీకాన్త రామప్రభో ॥ 71 ॥ పాహిరామప్రభో ॥
mmènturā jānakīkānta rāmaprabho || 71 || pāhirāmaprabho ||
పన్తమున మీ పాదచిన్తనము చేయ నా
pantamuna mī pādacintanamu ceya nā
వన్తలన్నియు మానుటెన్త రామప్రభో ॥ 72 ॥ పాహిరామప్రభో ॥
vantalanniyu mānuṭènta rāmaprabho || 72 || pāhirāmaprabho ||
విన్తగాదయ్య నేనిన్తనాడినది నా
vintagādayya nenintanāḍinadi nā
పన్తమున మిమ్ము భావిన్తు రామప్రభో ॥ 73 ॥ పాహిరామప్రభో ॥
pantamuna mimmu bhāvintu rāmaprabho || 73 || pāhirāmaprabho ||
శాన్తమూర్తిని రమాకాన్తుడవని చాల
śāntamūrtini ramākāntuḍavani cāla
సన్తసమ్బున నిన్ను నెన్తు రామప్రభో ॥ 74 ॥ పాహిరామప్రభో ॥
santasambuna ninnu nèntu rāmaprabho || 74 || pāhirāmaprabho ||
అక్షయమ్బైన నీకుక్షిలో లోకముల
akṣayambaina nīkukṣilo lokamula
రక్షిఞ్చితివి లక్ష్మీవక్ష రామప్రభో ॥ 75 ॥ పాహిరామప్రభో ॥
rakṣiñcitivi lakṣmīvakṣa rāmaprabho || 75 || pāhirāmaprabho ||
దన్తివత్సల భక్తచిన్తామణీ విశ్వ
dantivatsala bhaktacintāmaṇī viśva
మన్తయును నీవు రక్షిఞ్చు రామప్రభో ॥ 76 ॥ పాహిరామప్రభో ॥
mantayunu nīvu rakṣiñcu rāmaprabho || 76 || pāhirāmaprabho ||
పక్షివాహన శత్రునిక్షేపణా నన్ను
pakṣivāhana śatrunikṣepaṇā nannu
రక్షిఞ్చు మోక్షప్రదాత రామప్రభో ॥ 77 ॥ పాహిరామప్రభో ॥
rakṣiñcu mokṣapradāta rāmaprabho || 77 || pāhirāmaprabho ||
రక్షిఞ్చి సజ్జనుల వీక్షిఞ్చి దుర్జనుల
rakṣiñci sajjanula vīkṣiñci durjanula
రాక్షసుల శిక్షిఞ్చినావు రామప్రభో ॥ 78 ॥ పాహిరామప్రభో ॥
rākṣasula śikṣiñcināvu rāmaprabho || 78 || pāhirāmaprabho ||
రక్షకుడవై జగద్రక్షణముచేయగా
rakṣakuḍavai jagadrakṣaṇamuceyagā
రాక్షసుల శిక్షిఞ్చినావు రామప్రభో ॥ 79 ॥ పాహిరామప్రభో ॥
rākṣasula śikṣiñcināvu rāmaprabho || 79 || pāhirāmaprabho ||
లక్ష్మీకటాక్ష వీక్షణధార వృష్టి మా
lakṣmīkaṭākṣa vīkṣaṇadhāra vṛṣṭi mā
కక్షయమ్బుగ కటాక్షిఞ్చు రామప్రభో ॥ 80 ॥ పాహిరామప్రభో ॥
kakṣayambuga kaṭākṣiñcu rāmaprabho || 80 || pāhirāmaprabho ||
రావయా అభయమ్బు లీవయా నాస్వామీ
rāvayā abhayambu līvayā nāsvāmī
నీవయా గతి దేవరాయ రామప్రభో ॥ 81 ॥ పాహిరామప్రభో ॥
nīvayā gati devarāya rāmaprabho || 81 || pāhirāmaprabho ||
కావు కావుమటఞ్చు కాకాసురుడురాగ
kāvu kāvumaṭañcu kākāsuruḍurāga
కాచి రక్షిఞ్చినావయ్య రామప్రభో ॥ 82 ॥ పాహిరామప్రభో ॥
kāci rakṣiñcināvayya rāmaprabho || 82 || pāhirāmaprabho ||
దేవదేవోత్తమా దేవేన్ద్రసన్నుతా
devadevottamā devendrasannutā
కావవేనన్ను శ్రీరామచన్ద్రప్రభో ॥ 83 ॥ పాహిరామప్రభో ॥
kāvavenannu śrīrāmacandraprabho || 83 || pāhirāmaprabho ||
భావజజనక నా బాధలన్నియుమాన్పి
bhāvajajanaka nā bādhalanniyumānpi
యే విధమ్బునైన నేలు రామప్రభో ॥ 84 ॥ పాహిరామప్రభో ॥
ye vidhambunaina nelu rāmaprabho || 84 || pāhirāmaprabho ||
శ్రీవైష్ణవులపాలి చిన్తామణివి చాల
śrīvaiṣṇavulapāli cintāmaṇivi cāla
సేవగైకొని కరుణచేయు రామప్రభో ॥ 85 ॥ పాహిరామప్రభో ॥
sevagaikòni karuṇaceyu rāmaprabho || 85 || pāhirāmaprabho ||
భావమున మిముభక్తి సేవిఞ్చు జనులకు
bhāvamuna mimubhakti seviñcu janulaku
కైవల్యమొసగు శ్రీరామచన్ద్రప్రభో ॥ 86 ॥ పాహిరామప్రభో ॥
kaivalyamòsagu śrīrāmacandraprabho || 86 || pāhirāmaprabho ||
గోపాలురను గూడి యావులను మేపి
gopāluranu gūḍi yāvulanu mepi
ఆపదోద్ధారకుడవైన రామప్రభో ॥ 87 ॥ పాహిరామప్రభో ॥
āpadoddhārakuḍavaina rāmaprabho || 87 || pāhirāmaprabho ||
నాపాలి శ్రీరామ భూపాలకా నను
nāpāli śrīrāma bhūpālakā nanu
కాపాడరావ గోపాల రామప్రభో ॥ 88 ॥ పాహిరామప్రభో ॥
kāpāḍarāva gopāla rāmaprabho || 88 || pāhirāmaprabho ||
సారమౌశౌర్య విస్తారమౌ సున్దరా
sāramauśaurya vistāramau sundarā
కారసద్భక్తమన్దార రామప్రభో ॥ 89 ॥ పాహిరామప్రభో ॥
kārasadbhaktamandāra rāmaprabho || 89 || pāhirāmaprabho ||
శరణాగతత్రాణ బిరుదాఙ్కితమ్బైన
śaraṇāgatatrāṇa birudāṅkitambaina
వరము నాకొసగు యేమరక రామప్రభో ॥ 90 ॥ పాహిరామప్రభో ॥
varamu nākòsagu yemaraka rāmaprabho || 90 || pāhirāmaprabho ||
శ్రీరామ రామేతి శ్రేష్ఠమన్త్రము సారె
śrīrāma rāmeti śreṣṭhamantramu sārè
సారెకును విన్తగా జదువ రామప్రభో ॥ 91 ॥ పాహిరామప్రభో ॥
sārèkunu vintagā jaduva rāmaprabho || 91 || pāhirāmaprabho ||
శ్రీరామ నీనామ చిన్తనామృతపాన
śrīrāma nīnāma cintanāmṛtapāna
సారమే నాదుమది గోరు రామప్రభో ॥ 92 ॥ పాహిరామప్రభో ॥
sārame nādumadi goru rāmaprabho || 92 || pāhirāmaprabho ||
చేరి మీపాద పద్మారాధనము చేయ
ceri mīpāda padmārādhanamu ceya
కోరినానయ్య శ్రీరామచన్ద్రప్రభో ॥ 93 ॥ పాహిరామప్రభో ॥
korinānayya śrīrāmacandraprabho || 93 || pāhirāmaprabho ||
ఘోరరాక్షసగర్వహారి విశ్వమ్భరా
ghorarākṣasagarvahāri viśvambharā
భూరిగుణసాన్ద్ర విస్తార రామప్రభో ॥ 94 ॥ పాహిరామప్రభో ॥
bhūriguṇasāndra vistāra rāmaprabho || 94 || pāhirāmaprabho ||
మారీచమాయానివార శరసన్ధాన
mārīcamāyānivāra śarasandhāna
ధారుణీతనయా విహార రామప్రభో ॥ 95 ॥ పాహిరామప్రభో ॥
dhāruṇītanayā vihāra rāmaprabho || 95 || pāhirāmaprabho ||
పరవాసుదేవ యక్షయపాత్ర మొసగి న
paravāsudeva yakṣayapātra mòsagi na
న్నరసి పోషిమ్పగదవయ్య రామప్రభో ॥ 96 ॥ పాహిరామప్రభో ॥
nnarasi poṣimpagadavayya rāmaprabho || 96 || pāhirāmaprabho ||
పరధనమ్బును పరస్త్రీల నపేక్షిఞ్చు
paradhanambunu parastrīla napekṣiñcu
నరుకబ్బునే మోక్షమరయ రామప్రభో ॥ 97 ॥ పాహిరామప్రభో ॥
narukabbune mokṣamaraya rāmaprabho || 97 || pāhirāmaprabho ||
కామాదిదుర్గుణ స్తోమమ్బులడగ మీ
kāmādidurguṇa stomambulaḍaga mī
నామామృతమె దిక్కు రామచన్ద్రప్రభో ॥ 98 ॥ పాహిరామప్రభో ॥
nāmāmṛtamè dikku rāmacandraprabho || 98 || pāhirāmaprabho ||
దుష్టులగు దానవుల నష్టమ్బుగా జేయగా
duṣṭulagu dānavula naṣṭambugā jeyagā
బుట్టితివి కౌసల్య పట్టి రామప్రభో ॥ 99 ॥ పాహిరామప్రభో ॥
buṭṭitivi kausalya paṭṭi rāmaprabho || 99 || pāhirāmaprabho ||
కష్టపడలేనయ్య పట్టాభిరామ నా
kaṣṭapaḍalenayya paṭṭābhirāma nā
కిష్టసమ్పదలిచ్చి యేలు రామప్రభో ॥ 100 ॥ పాహిరామప్రభో ॥
kiṣṭasampadalicci yelu rāmaprabho || 100 || pāhirāmaprabho ||
కేశవాయనిన భవపాశములొలగు స
keśavāyanina bhavapāśamulòlagu sa
ర్వేశకోటి శశిప్రకాశ రామప్రభో ॥ 101 ॥ పాహిరామప్రభో ॥
rveśakoṭi śaśiprakāśa rāmaprabho || 101 || pāhirāmaprabho ||
నారాయణా నీదు నామామృతం బెపుడు
nārāyaṇā nīdu nāmāmṛtaṃ bèpuḍu
పారాయణము చేతు నేను రామప్రభో ॥ 102 ॥ పాహిరామప్రభో ॥
pārāyaṇamu cetu nenu rāmaprabho || 102 || pāhirāmaprabho ||
మాధవాయనియు సమ్మోదమున నినుగొల్చు
mādhavāyaniyu sammodamuna ninugòlcu
సాధుసజ్జనదయామ్భోధి రామప్రభో ॥ 103 ॥ పాహిరామప్రభో ॥
sādhusajjanadayāmbhodhi rāmaprabho || 103 || pāhirāmaprabho ||
గోవిన్ద గోవిన్ద గోపాలకృష్ణయని
govinda govinda gopālakṛṣṇayani
గోపకులు గొనియాడు గోపరామప్రభో ॥ 104 ॥ పాహిరామప్రభో ॥
gopakulu gòniyāḍu goparāmaprabho || 104 || pāhirāmaprabho ||
విష్ణునా సర్వవర్ధిష్ణునా తత్త్వ భూ
viṣṇunā sarvavardhiṣṇunā tattva bhū
యిష్ణునా నిర్మితం కృష్ణ రామప్రభో ॥ 105 ॥ పాహిరామప్రభో ॥
yiṣṇunā nirmitaṃ kṛṣṇa rāmaprabho || 105 || pāhirāmaprabho ||
శ్రీధరా శ్రీకరా శ్రీనారసింహ గం
śrīdharā śrīkarā śrīnārasiṃha gaṃ
గాధర స్తోత్ర యానన్ద రామప్రభో ॥ 106 ॥ పాహిరామప్రభో ॥
gādhara stotra yānanda rāmaprabho || 106 || pāhirāmaprabho ||
మత్స్యమై జలధిలో జొచ్చి సోమకుద్రుఞ్చి
matsyamai jaladhilo jòcci somakudruñci
తెచ్చి వేదము లజునకిస్తి రామప్రభో ॥ 107 ॥ పాహిరామప్రభో ॥
tècci vedamu lajunakisti rāmaprabho || 107 || pāhirāmaprabho ||
కూర్మరూపము నొన్ది కొణ్డమూపునదాల్చి
kūrmarūpamu nòndi kòṇḍamūpunadālci
కూర్మితో నమృతమ్బుగూర్చి రామప్రభో ॥ 108 ॥ పాహిరామప్రభో ॥
kūrmito namṛtambugūrci rāmaprabho || 108 || pāhirāmaprabho ||
వరాహరూపమున వసుధగొమ్ముననెత్తి
varāharūpamuna vasudhagòmmunanètti
సురల రక్షిఞ్చు దాశరథి రామప్రభో ॥ 109 ॥ పాహిరామప్రభో ॥
surala rakṣiñcu dāśarathi rāmaprabho || 109 || pāhirāmaprabho ||
శరణన్న ప్రహ్లాదు గరుణిఞ్చి రక్షిమ్ప
śaraṇanna prahlādu garuṇiñci rakṣimpa
నరసింహమూర్తివైనట్టి రామప్రభో ॥ 110 ॥ పాహిరామప్రభో ॥
narasiṃhamūrtivainaṭṭi rāmaprabho || 110 || pāhirāmaprabho ||
వామనత్వమున భూదానమడిగియు బలిని
vāmanatvamuna bhūdānamaḍigiyu balini
భూమిక్రిన్దనడఞ్చి పొల్చు రామప్రభో ॥ 111 ॥ పాహిరామప్రభో ॥
bhūmikrindanaḍañci pòlcu rāmaprabho || 111 || pāhirāmaprabho ||
పరశురాముడనఙ్గ నరపాలకులనెల్ల
paraśurāmuḍanaṅga narapālakulanèlla
నరసిపొరికొన్న దాశరథి రామప్రభో ॥ 112 ॥ పాహిరామప్రభో ॥
narasipòrikònna dāśarathi rāmaprabho || 112 || pāhirāmaprabho ||
శ్రీరామమూర్తివై యారావణుని తలల్‌
śrīrāmamūrtivai yārāvaṇuni talal‌
ధారుణిన్‌ పడగూర్చినావు రామప్రభో ॥ 113 ॥ పాహిరామప్రభో ॥
dhāruṇin‌ paḍagūrcināvu rāmaprabho || 113 || pāhirāmaprabho ||
హలధరుడవై ధరాస్థలిపాలకులనెల్ల
haladharuḍavai dharāsthalipālakulanèlla
బొరిపుచ్చి వెలుగుమాపాలి రామప్రభో ॥ 114 ॥ పాహిరామప్రభో ॥
bòripucci vèlugumāpāli rāmaprabho || 114 || pāhirāmaprabho ||
సిద్ధసన్నుత మనోబద్ధుణ్డవై నీవు
siddhasannuta manobaddhuṇḍavai nīvu
బౌద్ధుణ్డవైతి ప్రబుద్ధ రామప్రభో ॥ 115 ॥ పాహిరామప్రభో ॥
bauddhuṇḍavaiti prabuddha rāmaprabho || 115 || pāhirāmaprabho ||
కలికిరూపముదాల్చి కలియుగమ్బున నీవు
kalikirūpamudālci kaliyugambuna nīvu
వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో ॥ 116 ॥ పాహిరామప్రభో ॥
vèlasitivi bhadrādrinilaya rāmaprabho || 116 || pāhirāmaprabho ||
అవ్యయుడవైన నీయవతారముల జూచి
avyayuḍavaina nīyavatāramula jūci
దివ్యులైనారు మునులయ్య రామప్రభో ॥ 117 ॥ పాహిరామప్రభో ॥
divyulaināru munulayya rāmaprabho || 117 || pāhirāmaprabho ||
శ్రీరామనామమే వేలస్మరియిన్తు
śrīrāmanāmame velasmariyintu
స్వామి దయచేయు సమ్పదను రామప్రభో ॥ 118 ॥ పాహిరామప్రభో ॥
svāmi dayaceyu sampadanu rāmaprabho || 118 || pāhirāmaprabho ||
అప్ప శేషశయన యెప్పుడు నిను మరువ
appa śeṣaśayana yèppuḍu ninu maruva
నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో ॥ 119 ॥ పాహిరామప్రభో ॥
nòppugā brovu varadappa rāmaprabho || 119 || pāhirāmaprabho ||
తెప్పరమ్బులుదీర్చి యిప్పుడేమరక నన్‌
tèpparambuludīrci yippuḍemaraka nan‌
ద్రిప్పు బెట్టక చేపట్టు రామప్రభో ॥ 120 ॥ పాహిరామప్రభో ॥
drippu bèṭṭaka cepaṭṭu rāmaprabho || 120 || pāhirāmaprabho ||
పట్టాభిరామ నీపాదపద్మాశ్రయుల
paṭṭābhirāma nīpādapadmāśrayula
పాలిమ్పుమా భద్రశైలి రామప్రభో ॥ 121 ॥ పాహిరామప్రభో ॥
pālimpumā bhadraśaili rāmaprabho || 121 || pāhirāmaprabho ||
పట్టాభిరామ నిను ప్రభుడవని నమ్మితిని
paṭṭābhirāma ninu prabhuḍavani nammitini
కష్టపెట్టకను చేపట్టు రామప్రభో ॥ 122 ॥ పాహిరామప్రభో ॥
kaṣṭapèṭṭakanu cepaṭṭu rāmaprabho || 122 || pāhirāmaprabho ||
Sanskrit — Devanagari (original)
रागम्: मध्यमावति
तालम्: झम्प
पाहिरामप्रभो पाहिरामप्रभो
पाहिभद्राद्रि वैदेहिरामप्रभो ॥ पाहिरामप्रभो ॥
श्रीमन्महागुणस्तोमाभिराम मी
नामकीर्तनलु वर्णिन्तु रामप्रभो ॥ 1 ॥ पाहिरामप्रभो ॥
सुन्दराकार हृन्मन्दिरोद्धार सी
तेन्दिरा संयुतानन्द रामप्रभो ॥ 2 ॥ पाहिरामप्रभो ॥
इन्दिरा हृदयारविन्दादिरूढ
सुन्दाराकार आनन्द रामप्रभो ॥ 3 ॥ पाहिरामप्रभो ॥
ऎन्दुनेजूड मीसुन्दराननमु
कन्दुनो कन्नुलिम्पॊन्द रामप्रभो ॥ 4 ॥ पाहिरामप्रभो ॥
पुण्यचारित्रलावण्य कारुण्य गां
भीर्य दाक्षिण्य श्रीरामचन्द्रप्रभो ॥ 5 ॥ पाहिरामप्रभो ॥
कन्दर्पजनक नायन्दु रञ्जिल सदा
नन्दुडवै पूजलन्दु रामप्रभो ॥ 6 ॥ पाहिरामप्रभो ॥
इम्पुगा जॆवुलकु न्विन्दुगा नीकथल्‌
कन्दुगा मिम्मु सॊम्पॊन्द रामप्रभो ॥ 7 ॥ पाहिरामप्रभो ॥
वन्दनमुचेसि मुनुलन्दरु घनुलैरि
विन्दवैनट्टि गोविन्द रामप्रभो ॥ 8 ॥ पाहिरामप्रभो ॥
बृन्दारकादि सद्बृन्दार्चितावतार
विन्द मुनि सन्दर्शितानन्द रामप्रभो ॥ 9 ॥ पाहिरामप्रभो ॥
तल्लिविनीवॆ मातण्ड्रिविनीवॆ मा
धातवुनीवॆ माभ्रात रामप्रभो ॥ 10 ॥ पाहिरामप्रभो ॥
पल्लवाधरलैन गॊल्लभामलगूडि
युल्लमलरङ्ग रञ्जिल्लु रामप्रभो ॥ 11 ॥ पाहिरामप्रभो ॥
मल्लरङ्गम्बुनन्दॆल्ल मल्लुलजीरि
यल्ल कंसुनि जम्पु मल्ल रामप्रभो ॥ 12 ॥ पाहिरामप्रभो ॥
कॊल्ललुग नीमाय वॆल्लिविरियग जेय
सल्लापमुन क्रीडसल्पु रामप्रभो ॥ 13 ॥ पाहिरामप्रभो ॥
तम्मुडुनु नीवु पार्श्वम्मुलञ्जेरि वि
ल्लम्मुलॆक्कॆडि निल्चुटिम्मु रामप्रभो ॥ 14 ॥ पाहिरामप्रभो ॥
क्रम्मुकॊनिशात्रवुलु हुम्मनुचुवच्चॆदरु
इम्मैनबाणमुलिम्मु रामप्रभो ॥ 15 ॥ पाहिरामप्रभो ॥
रम्मु नाकभयम्मु निम्मु नीपादमुल्‌
नम्मिनानय्य श्रीरामचन्द्रप्रभो ॥ 16 ॥ पाहिरामप्रभो ॥
कण्टि मी शङ्खम्मु कण्टि मी चक्रमु
कण्टि मी पादमुल्गण्टि रामप्रभो ॥ 17 ॥ पाहिरामप्रभो ॥
विण्टि महिम वॆन्नण्टि तम्मुडु नीवु
जण्टरावय्य नावॆण्ट रामप्रभो ॥ 18 ॥ पाहिरामप्रभो ॥
मेमु नीवारमैनामु रक्षिम्पुम
न्नामु जागेल श्रीरामचन्द्रप्रभो ॥ 19 ॥ पाहिरामप्रभो ॥
नामनोवीधिनि प्रेमतोनुण्डु मी
भूमिजासहित जय रामचन्द्रप्रभो ॥ 20 ॥ पाहिरामप्रभो ॥
मी महत्त्वम्मु विन मनमन्दु प्रेम
वेमरुन्‌ बुट्टु श्रीरामचन्द्रप्रभो ॥ 21 ॥ पाहिरामप्रभो ॥
श्यामसुन्दर कोमलं जानकीमनः
कामुकं त्वं भजे रामचन्द्रप्रभो ॥ 22 ॥ पाहिरामप्रभो ॥
कामितार्थमुलिच्चु नी महत्वमु विन्न
ना मॊरालिञ्चु नास्वामि रामप्रभो ॥ 23 ॥ पाहिरामप्रभो ॥
कामितप्रभुडवै प्रेमतो रक्षिञ्चु
स्वामि साकेतपुरि रामचन्द्रप्रभो ॥ 24 ॥ पाहिरामप्रभो ॥
अन्न रावन्न नीकन्न नामीद नॆन
रुन्न वारेरि नायन्न रामप्रभो ॥ 25 ॥ पाहिरामप्रभो ॥
निन्नॆगाकनु मरे यन्युलगानन्‌
गन्नतण्ड्रिविग मायन्न रामप्रभो ॥ 26 ॥ पाहिरामप्रभो ॥
वॆन्नदॊङ्गिलि तिन्न चिन्नकृष्णम्म नि
न्नॆन्नगा वशमॆ रावन्न रामप्रभो ॥ 27 ॥ पाहिरामप्रभो ॥
ऎन्नॆन्नो जन्ममुल नॆत्तजालनु इक
निन्नॆ नॆम्मदिनि वर्णिन्तु रामप्रभो ॥ 28 ॥ पाहिरामप्रभो ॥
ऎन्निविधमुलनैन निन्नॆ नम्मिन वानि
मन्निञ्चि दयचेयुमन्न रामप्रभो ॥ 29 ॥ पाहिरामप्रभो ॥
पन्नगाधिपशायि भावनातीत आ
पन्न नामनवि विनवन्न रामप्रभो ॥ 30 ॥ पाहिरामप्रभो ॥
मेटिवाक्यम्बु मीसाटिदैवम्बु मु
म्माटिकिनि भुविलेदु मेटि रामप्रभो ॥ 31 ॥ पाहिरामप्रभो ॥
पाडुदुनु मिम्मु गॊनियाडुदुनु मोदमुन
वेडुचुन्नानु गापाडु रामप्रभो ॥ 32 ॥ पाहिरामप्रभो ॥
वेडुकोगानॆ नीजोडुकाडुनु नीवु
कूडि रारय्य नातोड रामप्रभो ॥ 33 ॥ पाहिरामप्रभो ॥
नेडु नाकोर्कॆ लीडेरगाजेसि का
पाडरा करिनेलु जाड रामप्रभो ॥ 34 ॥ पाहिरामप्रभो ॥
मूडुमूर्तुल कात्ममूलमै चॆन्नॊन्दु
वाडवनि श्रुतुलु निन्नाडु रामप्रभो ॥ 35 ॥ पाहिरामप्रभो ॥
चूडु मीभक्तुलनु गूडु मीरिपुल गो
राडु मीवल्ल गोविन्द रामप्रभो ॥ 36 ॥ पाहिरामप्रभो ॥
पुण्डरीकाक्ष मार्ताण्डवंशोद्भवा
खण्डलस्तुत्य कोदण्ड रामप्रभो ॥ 37 ॥ पाहिरामप्रभो ॥
कुण्डलिशयन भूमण्डलोद्धरण पा
षण्डजनहरण कोदण्डरामप्रभो ॥ 38 ॥ पाहिरामप्रभो ॥
निण्डुदयतोड नायण्ड बायकनु नी
वुण्डि गापाडु कोदण्डरामप्रभो ॥ 39 ॥ पाहिरामप्रभो ॥
जातकौतूहलं चक्षुकृत्यारमां
पूतसीतापते दात रामप्रभो ॥ 40 ॥ पाहिरामप्रभो ॥
पातकुललो मॊदटि पातकुड नावण्टि
पातकुनि कावुटे ख्याति रामप्रभो ॥ 41 ॥ पाहिरामप्रभो ॥
भूतनाथुनि विल्लु ख्यातिगा खण्डिञ्चि
सीतगैकॊन्न विख्यात रामप्रभो ॥ 42 ॥ पाहिरामप्रभो ॥
पूतनाकल्मषोद्धूत पॆ\न्‌शत्रु सं
हारि श्रीसीतासमेत रामप्रभो ॥ 43 ॥ पाहिरामप्रभो ॥
जातिनीतुलुलेक भूतलम्बुन दिरुगु
घातकुल बरिमार्चु नेत रामप्रभो ॥ 44 ॥ पाहिरामप्रभो ॥
ऎप्पुडुनु गण्टिकि रॆप्पवलॆ गाचि न
न्नॊप्पुगागावु मायप्प रामप्रभो ॥ 45 ॥ पाहिरामप्रभो ॥
एदया नीदया योदयाम्भोनिधी
यादिलेदय्य नामीद रामप्रभो ॥ 46 ॥ पाहिरामप्रभो ॥
घोरराक्षस गर्वहार विश्वम्भरो
द्धार गुणसान्द्रविस्तार रामप्रभो ॥ 47 ॥ पाहिरामप्रभो ॥
मोदमुन नीवु नन्नादुकोवय्य गो
दावरी तीर भद्राद्रि रामप्रभो ॥ 48 ॥ पाहिरामप्रभो ॥
नीदु बाणम्बुलनु नादुशत्रुलबट्टि
बाधिम्पकुन्नावदेमि रामप्रभो ॥ 49 ॥ पाहिरामप्रभो ॥
आदिमध्यान्त बहिरान्तरात्मुडवनुचु
वादिन्तुने जगन्नाथ रामप्रभो ॥ 50 ॥ पाहिरामप्रभो ॥
चालदेमि पदाब्जमुलसाटि यीपदु
नाल्गुलोकम्बुल गूडि रामप्रभो ॥ 51 ॥ पाहिरामप्रभो ॥
एल यीलागु जागेल जेसॆदवु म
म्मेलुकोवय्य मापालि रामप्रभो ॥ 52 ॥ पाहिरामप्रभो ॥
पालुवॆन्नलु म्रुच्चिलिन्तिवनि यशोद
रोटगट्टिन मायचालु रामप्रभो ॥ 53 ॥ पाहिरामप्रभो ॥
कॊल्ललुग व्रेपल्लॆ पल्लवाधरुलतो
नल्लबिल्लिगनु रञ्जिल्ल रामप्रभो ॥ 54 ॥ पाहिरामप्रभो ॥
वालि नॊक्कम्मुनन्‌ गूलवेसिन शौर्य
शालियौ निनुदलतु जाल रामप्रभो ॥ 55 ॥ पाहिरामप्रभो ॥
सालभञ्जिकल निर्मूलम्बु चेयगा
जालितिवि गोपालबाल रामप्रभो ॥ 56 ॥ पाहिरामप्रभो ॥
तालवृक्षमु लॊक्ककोल धरगूलगा
लीलनेसिन बाहुशालि रामप्रभो ॥ 57 ॥ पाहिरामप्रभो ॥
(शिलयैन यहल्य श्रीपादमुलु
सोक नॆलतयै मिमु मदितलचॆ ॥ 58 ॥ पाहिरामप्रभो ॥)
विनवय्य मनवि गैकॊनवय्य तप्पुलन्‌
गनकय्य सम्मतिन्गॊनुचु रामप्रभो ॥ 59 ॥ पाहिरामप्रभो ॥
दानधर्मम्बुलुन्‌ दपजपम्बुलु नीदु
नामकीर्तनकु सरिरावु रामप्रभो ॥ 60 ॥ पाहिरामप्रभो ॥
मानावमानमुलु महिनि नीवै युण्ड
माकेल मदिनि ईचिन्त रामप्रभो ॥ 61 ॥ पाहिरामप्रभो ॥
ज्ञानयोगाभ्यासमन्दु नुण्डॆडिवारि
कानन्दमयुडवैनावु रामप्रभो ॥ 62 ॥ पाहिरामप्रभो ॥
भानुवंशमुनन्दु मानवाधिपुडवै
दानवुल बरिमार्चिनावु रामप्रभो ॥ 63 ॥ पाहिरामप्रभो ॥
अणुरेणु परिपूर्णुडौ हृदयवास ना
मनवि विनु देवकीतनय रामप्रभो ॥ 64 ॥ पाहिरामप्रभो ॥
मान्यमै आश्रितवदान्यमै सुजन स
न्मान्यमै वॆलुगु मूर्धन्य रामप्रभो ॥ 65 ॥ पाहिरामप्रभो ॥
नित्यमै सत्यमै निर्मलम्बै महिनि
दिव्यवंशोत्तंसमैन रामप्रभो ॥ 66 ॥ पाहिरामप्रभो ॥
सेव्यमै मीपदद्भाव्यमै सज्जन
श्राव्यमै युण्डुनो दिव्य रामप्रभो ॥ 67 ॥ पाहिरामप्रभो ॥
गट्टिगा नीवुन\न्‌ पट्टुगा विहितमौ
नट्टुगा मम्मु चेपट्टु रामप्रभो ॥ 68 ॥ पाहिरामप्रभो ॥
दिट्टयगु ताटकिनिगॊट्टि वेगमॆ गाधि
पट्टि यागमु गाचिनट्टि रामप्रभो ॥ 69 ॥ पाहिरामप्रभो ॥
चुट्टुकॊनि कालिङ्गु डट्टहासमुचेय
पट्टुकॊनि तलनॆक्किनट्टि रामप्रभो ॥ 70 ॥ पाहिरामप्रभो ॥
सन्ततमु नन्नु रक्षिन्तुवनि नम्मि मि
म्मॆन्तुरा जानकीकान्त रामप्रभो ॥ 71 ॥ पाहिरामप्रभो ॥
पन्तमुन मी पादचिन्तनमु चेय ना
वन्तलन्नियु मानुटॆन्त रामप्रभो ॥ 72 ॥ पाहिरामप्रभो ॥
विन्तगादय्य नेनिन्तनाडिनदि ना
पन्तमुन मिम्मु भाविन्तु रामप्रभो ॥ 73 ॥ पाहिरामप्रभो ॥
शान्तमूर्तिनि रमाकान्तुडवनि चाल
सन्तसम्बुन निन्नु नॆन्तु रामप्रभो ॥ 74 ॥ पाहिरामप्रभो ॥
अक्षयम्बैन नीकुक्षिलो लोकमुल
रक्षिञ्चितिवि लक्ष्मीवक्ष रामप्रभो ॥ 75 ॥ पाहिरामप्रभो ॥
दन्तिवत्सल भक्तचिन्तामणी विश्व
मन्तयुनु नीवु रक्षिञ्चु रामप्रभो ॥ 76 ॥ पाहिरामप्रभो ॥
पक्षिवाहन शत्रुनिक्षेपणा नन्नु
रक्षिञ्चु मोक्षप्रदात रामप्रभो ॥ 77 ॥ पाहिरामप्रभो ॥
रक्षिञ्चि सज्जनुल वीक्षिञ्चि दुर्जनुल
राक्षसुल शिक्षिञ्चिनावु रामप्रभो ॥ 78 ॥ पाहिरामप्रभो ॥
रक्षकुडवै जगद्रक्षणमुचेयगा
राक्षसुल शिक्षिञ्चिनावु रामप्रभो ॥ 79 ॥ पाहिरामप्रभो ॥
लक्ष्मीकटाक्ष वीक्षणधार वृष्टि मा
कक्षयम्बुग कटाक्षिञ्चु रामप्रभो ॥ 80 ॥ पाहिरामप्रभो ॥
रावया अभयम्बु लीवया नास्वामी
नीवया गति देवराय रामप्रभो ॥ 81 ॥ पाहिरामप्रभो ॥
कावु कावुमटञ्चु काकासुरुडुराग
काचि रक्षिञ्चिनावय्य रामप्रभो ॥ 82 ॥ पाहिरामप्रभो ॥
देवदेवोत्तमा देवेन्द्रसन्नुता
काववेनन्नु श्रीरामचन्द्रप्रभो ॥ 83 ॥ पाहिरामप्रभो ॥
भावजजनक ना बाधलन्नियुमान्पि
ये विधम्बुनैन नेलु रामप्रभो ॥ 84 ॥ पाहिरामप्रभो ॥
श्रीवैष्णवुलपालि चिन्तामणिवि चाल
सेवगैकॊनि करुणचेयु रामप्रभो ॥ 85 ॥ पाहिरामप्रभो ॥
भावमुन मिमुभक्ति सेविञ्चु जनुलकु
कैवल्यमॊसगु श्रीरामचन्द्रप्रभो ॥ 86 ॥ पाहिरामप्रभो ॥
गोपालुरनु गूडि यावुलनु मेपि
आपदोद्धारकुडवैन रामप्रभो ॥ 87 ॥ पाहिरामप्रभो ॥
नापालि श्रीराम भूपालका ननु
कापाडराव गोपाल रामप्रभो ॥ 88 ॥ पाहिरामप्रभो ॥
सारमौशौर्य विस्तारमौ सुन्दरा
कारसद्भक्तमन्दार रामप्रभो ॥ 89 ॥ पाहिरामप्रभो ॥
शरणागतत्राण बिरुदाङ्कितम्बैन
वरमु नाकॊसगु येमरक रामप्रभो ॥ 90 ॥ पाहिरामप्रभो ॥
श्रीराम रामेति श्रेष्ठमन्त्रमु सारॆ
सारॆकुनु विन्तगा जदुव रामप्रभो ॥ 91 ॥ पाहिरामप्रभो ॥
श्रीराम नीनाम चिन्तनामृतपान
सारमे नादुमदि गोरु रामप्रभो ॥ 92 ॥ पाहिरामप्रभो ॥
चेरि मीपाद पद्माराधनमु चेय
कोरिनानय्य श्रीरामचन्द्रप्रभो ॥ 93 ॥ पाहिरामप्रभो ॥
घोरराक्षसगर्वहारि विश्वम्भरा
भूरिगुणसान्द्र विस्तार रामप्रभो ॥ 94 ॥ पाहिरामप्रभो ॥
मारीचमायानिवार शरसन्धान
धारुणीतनया विहार रामप्रभो ॥ 95 ॥ पाहिरामप्रभो ॥
परवासुदेव यक्षयपात्र मॊसगि न
न्नरसि पोषिम्पगदवय्य रामप्रभो ॥ 96 ॥ पाहिरामप्रभो ॥
परधनम्बुनु परस्त्रील नपेक्षिञ्चु
नरुकब्बुने मोक्षमरय रामप्रभो ॥ 97 ॥ पाहिरामप्रभो ॥
कामादिदुर्गुण स्तोमम्बुलडग मी
नामामृतमॆ दिक्कु रामचन्द्रप्रभो ॥ 98 ॥ पाहिरामप्रभो ॥
दुष्टुलगु दानवुल नष्टम्बुगा जेयगा
बुट्टितिवि कौसल्य पट्टि रामप्रभो ॥ 99 ॥ पाहिरामप्रभो ॥
कष्टपडलेनय्य पट्टाभिराम ना
किष्टसम्पदलिच्चि येलु रामप्रभो ॥ 100 ॥ पाहिरामप्रभो ॥
केशवायनिन भवपाशमुलॊलगु स
र्वेशकोटि शशिप्रकाश रामप्रभो ॥ 101 ॥ पाहिरामप्रभो ॥
नारायणा नीदु नामामृतं बॆपुडु
पारायणमु चेतु नेनु रामप्रभो ॥ 102 ॥ पाहिरामप्रभो ॥
माधवायनियु सम्मोदमुन निनुगॊल्चु
साधुसज्जनदयाम्भोधि रामप्रभो ॥ 103 ॥ पाहिरामप्रभो ॥
गोविन्द गोविन्द गोपालकृष्णयनि
गोपकुलु गॊनियाडु गोपरामप्रभो ॥ 104 ॥ पाहिरामप्रभो ॥
विष्णुना सर्ववर्धिष्णुना तत्त्व भू
यिष्णुना निर्मितं कृष्ण रामप्रभो ॥ 105 ॥ पाहिरामप्रभो ॥
श्रीधरा श्रीकरा श्रीनारसिंह गं
गाधर स्तोत्र यानन्द रामप्रभो ॥ 106 ॥ पाहिरामप्रभो ॥
मत्स्यमै जलधिलो जॊच्चि सोमकुद्रुञ्चि
तॆच्चि वेदमु लजुनकिस्ति रामप्रभो ॥ 107 ॥ पाहिरामप्रभो ॥
कूर्मरूपमु नॊन्दि कॊण्डमूपुनदाल्चि
कूर्मितो नमृतम्बुगूर्चि रामप्रभो ॥ 108 ॥ पाहिरामप्रभो ॥
वराहरूपमुन वसुधगॊम्मुननॆत्ति
सुरल रक्षिञ्चु दाशरथि रामप्रभो ॥ 109 ॥ पाहिरामप्रभो ॥
शरणन्न प्रह्लादु गरुणिञ्चि रक्षिम्प
नरसिंहमूर्तिवैनट्टि रामप्रभो ॥ 110 ॥ पाहिरामप्रभो ॥
वामनत्वमुन भूदानमडिगियु बलिनि
भूमिक्रिन्दनडञ्चि पॊल्चु रामप्रभो ॥ 111 ॥ पाहिरामप्रभो ॥
परशुरामुडनङ्ग नरपालकुलनॆल्ल
नरसिपॊरिकॊन्न दाशरथि रामप्रभो ॥ 112 ॥ पाहिरामप्रभो ॥
श्रीराममूर्तिवै यारावणुनि तलल्‌
धारुणिन्‌ पडगूर्चिनावु रामप्रभो ॥ 113 ॥ पाहिरामप्रभो ॥
हलधरुडवै धरास्थलिपालकुलनॆल्ल
बॊरिपुच्चि वॆलुगुमापालि रामप्रभो ॥ 114 ॥ पाहिरामप्रभो ॥
सिद्धसन्नुत मनोबद्धुण्डवै नीवु
बौद्धुण्डवैति प्रबुद्ध रामप्रभो ॥ 115 ॥ पाहिरामप्रभो ॥
कलिकिरूपमुदाल्चि कलियुगम्बुन नीवु
वॆलसितिवि भद्राद्रिनिलय रामप्रभो ॥ 116 ॥ पाहिरामप्रभो ॥
अव्ययुडवैन नीयवतारमुल जूचि
दिव्युलैनारु मुनुलय्य रामप्रभो ॥ 117 ॥ पाहिरामप्रभो ॥
श्रीरामनाममे वेलस्मरियिन्तु
स्वामि दयचेयु सम्पदनु रामप्रभो ॥ 118 ॥ पाहिरामप्रभो ॥
अप्प शेषशयन यॆप्पुडु निनु मरुव
नॊप्पुगा ब्रोवु वरदप्प रामप्रभो ॥ 119 ॥ पाहिरामप्रभो ॥
तॆप्परम्बुलुदीर्चि यिप्पुडेमरक नन्‌
द्रिप्पु बॆट्टक चेपट्टु रामप्रभो ॥ 120 ॥ पाहिरामप्रभो ॥
पट्टाभिराम नीपादपद्माश्रयुल
पालिम्पुमा भद्रशैलि रामप्रभो ॥ 121 ॥ पाहिरामप्रभो ॥
पट्टाभिराम निनु प्रभुडवनि नम्मितिनि
कष्टपॆट्टकनु चेपट्टु रामप्रभो ॥ 122 ॥ पाहिरामप्रभो ॥
🕉️ This is the original Sanskrit rendered in Telugu script. Pronunciation is identical to the Sanskrit Devanagari version. It is a transliteration, not a translation — see “Meaning” for translations where available.
🕉 InfoLyter.in